నేడు (జాన్ 21) ప్రపంచవ్యాప్తంగా యోగా డేను జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఒకరోజు ముందే సెలబ్రేట్ చేసుకుంది. ఏడాది యోగా డేకి ఐక్యరాజ్యసమితి ఇతివృత్తం క్లైమెట్ యాక్షన్. దీన్ని మనం ఫాలో అవుతూనే, వేరుగా ‘యోగా ఫర్ హార్ట్’ అనే ఇంకో థీమ్‌తో యోగా డేని జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది.