పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అక్కడి స్థానికులు బట్టబయలు చేశారు. టీడీపీ హయాంలోనే తమపై అనేక దాడులు జరిగాయని, పార్టీ మారనందుకు తమపై అనేక అక్రమల కేసులను పెట్టారని టీడీపీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.