తల్లి ఎదుటే కిడ్నాప్‌కు యత్నించిన యువకుడి | Teenager Tried To Kidnap A Girl In West Godavari Palakoderu | Sakshi
Sakshi News home page

తల్లి ఎదుటే కిడ్నాప్‌కు యత్నించిన యువకుడి

Published Tue, Apr 30 2019 5:55 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరులో కిడ్నాప్‌ కలకలం రేపింది. విస్సాకోడేరు సెంటర్‌లో వెళుతున్న యువతిని.. ఓ యువకుడు కారులోకి లాక్కోని వెళ్లిపోయాడు. వివరాల్లోకి అరుణకుమారి తన కూతరు అనుషాతో కలిసి రోడ్డుపై వెళుతుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement