తెలంగాణ అసెంబ్లీ రద్దు | Telangana Assembly Dissolution-CM KCR Propose Single Line Resolution | Sakshi

తెలంగాణ అసెంబ్లీ రద్దు

Sep 6 2018 2:32 PM | Updated on Mar 21 2024 9:00 PM

అసెంబ్లీని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం. శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement