పది మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ రెండో జాబితా | Telangana Assembly Polls 2018 : Congress releases 2nd list of candidates | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

Published Wed, Nov 14 2018 12:27 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పది మంది అభ్యర్థులతో  కాంగ్రెస్‌ పార్టీ బుధవారం రెండో జాబితాను విడుదల చేసింది. విస్తృత సంప్రదింపుల అనంతరం ఎట్టకేలకు మలి జాబితా విడుదలైంది. ఖానాపూర్‌ (ఎస్టీ)లో ఊహించినట్టుగానే రమేష్‌ రాధోడ్‌కు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్‌లో బీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌వైపు అధిష్టానం మొగ్గుచూపింది. ఇక, ఎల్లారెడ్డి నుంచి జాజల సురేందర్‌కు చోటుదక్కింది. ధర్మపురి (ఎస్టీ) టికెట్‌ను అదూరి లక్ష్మణ్‌ కుమార్‌కు కేటాయించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement