తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడు పర్యటనలో ఉన్న కేసీఆర్ ఇవాళ సాయంత్రం చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి వెళ్లారు. స్టాలిన్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను సాదరంగా స్వాగతం పలికి లోపలకు తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు, టీఆర్‌ఎస్ నేతలు సంతోష్, వినోద్ పాల్గొన్నారు.
స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ
Published Mon, May 13 2019 5:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement