మేడారం ఆలయ కమిటీ విషయంలో లంబాడా- కోయ గిరిజనుల మధ్య తలెత్తిన ఘర్షణ మరువకముందే ఆదిలాబాద్ జిల్లాలో మరో సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉట్నూరు ఏజెన్సీలోని బేతల్‌గురలో పోరాటయోధుడు కుమ్రం భీం విగ్రహానికి అవమానం జరగడంపై ఆదివాసీలు భగ్గుమన్నారు.
Published Fri, Dec 15 2017 9:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement