థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకున్న 12 మంది పిల్లల్ని, వారి కోచ్‌ను బయటకు తీసుకురావడానికి రెస్య్కూ టీమ్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆరుగురు బాలురను బయటకు తీసుకొచ్చినట్టు సమాచారం.
Published Sun, Jul 8 2018 7:45 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM