రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి కేరాఫ్ చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డైరీలో చంద్రబాబు బాగోతం ఉందన్నారు. పీఎస్ ఇంట్లోనే రూ. 2వేల కోట్ల లావాదేవీలు వెలుగు చూస్తే.. బాబు ఇంట్లో ఎంత ఉంటుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ బినామీ ఆస్తులపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.