రెండురోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం | Two Days Vaikunta Dwara Darshanam in Tirumala, Says YV Subba Reddy | Sakshi
Sakshi News home page

రెండురోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం

Published Sun, Jan 5 2020 7:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఏడాది రెండురోజులపాటు అనుమతి ఇస్తామని, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement