టీడీపీ ప్రభుత్వానికి బీసీలంటే గిట్టదు | Uma Maheswara raju fires On TDP leaders | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 2:49 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

 బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై  టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. జీవీఎల్‌ 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉమామహేశ్వర రాజు సవాల్‌ చేశారు. టీడీపీకి దమ్ముంటే సీబీఐతో విచారణ కోరాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ‍ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement