నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు గుర్తు తెలియని మహిళ మృతదేహం దర్శనమిచ్చింది. కరోనా అనుమానంతో ఆమె బంధువులే ఆస్పతి ముందు స్ట్రెచర్‌పై మృతదేహాన్ని వదిలివెళ్లినట్టుగా తెలుస్తోంది.
Published Mon, Jul 20 2020 6:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM