దళిత విద్యార్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య | Varla ramayya Inappropriate comments On sc student | Sakshi
Sakshi News home page

దళిత విద్యార్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ల రామయ్య

Published Fri, May 11 2018 7:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఆర్టీసీ బస్సులో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య కులం పేరుతో దూషించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడున్న అధికారులు, టీడీపీ నేతలు అవాక్కయ్యారు. ఈ ఘటన గురువారం కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్‌ అవరణలో చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement