ప్రతీకారం తీర్చుకుంటే మనసు చల్లబడుతుందని చాలామంది అనుకుంటారు. సాధారణంగా మనిషి తన అనుకున్న వారికి ఏదైనా హాని తలపెట్టిన వారిపై ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అనేలా పగ పెంచుకుంటారు. దాని కోసం అవతలి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు. దీనికి భిన్నంగా ఓ మొసలి తమ గ్రామస్తుడిని పొట్టనపెట్టుకుందని స్థానికులు ఏకంగా 300 మొసళ్లను చంపేశారు.