ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయల్లో డబ్బులు ఎలా సంపాదిస్తారో చెప్పినందుకు, కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎంపీకి హ్యాట్స్ ఆప్ అంటూ ఒక మేసేజ్‌తో పాటు అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలపొందిన ఆర్జేడీ ఎంపీగా చెప్పబడ్డ ఆ వీడియో ఫేక్ అని తెలిపోయింది.