సున్నా వడ్డీ రుణాలపై చర్చకు సిద్ధం | we are ready to discuss on Zero Interest Loan for Farmers | Sakshi
Sakshi News home page

సున్నా వడ్డీ రుణాలపై చర్చకు సిద్ధం

Published Fri, Jul 12 2019 9:34 AM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

సున్నా వడ్డీ పథకంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చకు అనుమతించాలంటూ ఆయన ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు విజ్ఞప్తి చేశారు. సభా నాయకుడి అభ్యర్థన మేరకు సున్నా వడ్డీ పథకంపై స్పీకర్‌ అనుమతి ఇచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement