ఐదో విడత సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌లోని ఘాతల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఏపీఎస్ భారతీ ఘోష్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఇళ్లలోంచి లాక్కొచ్చి కుక్కలను కొట్టినట్లు కొట్టిస్తా అని హెచ్చరించారు.
Published Sun, May 5 2019 5:10 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM