నకిలీ ఏసీబీని చెప్పుతో చితక్కొట్టింది | Woman thrashes man posing as an anti-corruption officer in Jamshedpur | Sakshi
Sakshi News home page

నకిలీ ఏసీబీని చెప్పుతో చితక్కొట్టింది

Published Wed, May 8 2019 10:07 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

నకిలీ అధికారికి ఓ మహిళ చుక్కలు చూపించింది. ఫేక్‌ ఐడీతో రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో చెప్పుతో చితక్కొట్టింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement