వెంటాడే పామును చూశారా? | World Dangerous Snake Video in Australia | Sakshi
Sakshi News home page

వెంటాడే పామును చూశారా?

Published Tue, Oct 29 2019 7:22 PM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

వీడియోలో వెంటాడుతూ వస్తోన్న పాము అత్యంత ప్రమాదకరమైనది. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే ఈ పామును ‘ఈస్టర్న్‌ బ్రైన్‌ స్నేక్‌’ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ విషమున్న సర్పాల్లో ఇది రెండో జాతికి చెందినది. ఇది కరచిన వ్యక్తి ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోతాడని వెంటాడుతున్న ఈ పామును వీడియో తీసిన 52 ఏళ్ల టోరి హారిసన్‌ తెలిపారు. ఈ పాము కాటు వల్లనే ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది మరణిస్తున్నారు. పాము కాటు వల్ల మరణించిన వారిలో 60 శాతం మంది ఈ పాము విషయం వల్లనే మరణించినట్లు తేలింది.

Advertisement
 
Advertisement
 
Advertisement