ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి.. | YS jagan speech at Pattikonda in PrajasankalpaYatra | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 1 2017 6:19 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?. మళ్లీ మనకు ఎన్నికలు వచ్చేసరికి మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనస్సాక్షిని అడగాలి. మోసాలు చేసే నాయకుడు, అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా అనేది మీరే ఆలోచించుకోండి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement