బాబు పాలనలో ఆడవాళ్లకు భద్రత లేదు | YS Vijayamma In Gokavaram Public Meeting | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో ఆడవాళ్లకు భద్రత లేదు

Published Thu, Apr 4 2019 7:24 PM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

చంద్రబాబు అబద్దపు హామీలకు మరోసారి మోసపోవద్దని, రాజశేఖర్‌ రెడ్డి పాలన మళ్లీ రావాలంటే.. వైఎస్‌ జగన్‌ ద్వారానే అది సాధ్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చాడు.. కానీ ఏ ఒక్కరికీ మేలు జరగలేదని అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా గోకవరంలో ఏర్పాటు చేసిన సభలో వైఎస్‌ విజయమ్మ ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement