నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీనైనా అమలు చేశారా? | YSRCP Leader Parthasarathy Slams Chandrababu Over Devipatnam Boat Capsize | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీనైనా అమలు చేశారా?

Published Wed, May 16 2018 2:59 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

దేవీపట్నంలో జరిగిన లాంచీ ప్రమాదం దురదృష్టకరమని వైస్సార్‌ సీపీ నేత కొలుసు పార్థసారధి విచారం వ్యక్తం చేశారు. దేవిపట్నం సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 8 నెలల కిందట కృష్ణా జిల్లాలో ఇటువంటి ప్రమాదమే జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఎటువంటి అనుమతులు లేని బోటు యజమానుల నుంచి ముడుపులు తీసుకుని మరిన్ని ప్రమదాలకు ప్రభుత్వం కారణమవుతోందని ఆరోపించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement