టీడీపీపై ఎపీ ఈసీసి ఆర్కే ఫిర్యాదు | YSRCP MLA Alla Ramakrishna Reddy Met AP CEO Gopal Krishna Dwivedi In Amaravati | Sakshi
Sakshi News home page

టీడీపీపై ఎపీ ఈసీసి ఆర్కే ఫిర్యాదు

Published Sat, May 18 2019 5:58 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) శనివారం కలిశారు. మంగళగిరి కౌంటింగ్‌లో టీడీపీ గొడవలు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్నే సీఎం చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నందువల్ల  మంగళగిరిలో కౌంటింగ్‌ సిబ్బందిని కూడా భయపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement