ఐదుకోట్ల మంది ఆంధ్రులకు సంజీవని వంటి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ముహూర్తం ఖరారయ్యింది. మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 184 నిబంధన కింద ఆపార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు