తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధించిన ఈ అద్భుత విజయాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెరికాలోని డెలావేర్ స్టేట్ ఎన్నారైలు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.
డెలావేర్‌లో ఎన్నారైల విజయోత్సవ వేడుకలు
Published Mon, May 27 2019 8:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement