తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో శనివారం బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు జోరైన పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలతో హోరెత్తించారు. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు భారీగా ఎన్నారైలు పాల్గొని బతుకమ్మ ఆడారు.
సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు
Published Sat, Oct 5 2019 7:50 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement