2020 ఒలింపిక్స్‌ : రష్యాకు భారీ షాక్‌ | WADA Banned Russia From 2020 Olympics For Doping | Sakshi
Sakshi News home page

2020 ఒలింపిక్స్‌ : రష్యాకు భారీ షాక్‌

Published Mon, Dec 9 2019 5:59 PM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

 రష్యాకు భారీ షాక్‌ తగిలింది. డోపింగ్‌ టెస్టుకు సంబంధించి రష్యా తప్పుడు సమాచారం ఇచ్చిందని పేర్కొంటూ రష్యా ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రపంచ యాంటీ- డోపింగ్ సంస్థ(వాడా) ప్రకటించింది. డోపింగ్‌ టెస్టులో రష్యా జట్టు దొరికిపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో జపాన్‌ రాజధాని టోక్యోలో 2020లో జరుగనున్న ఒలింపిక్స్‌, 2022లో చైనాలోని బీజింగ్‌లో జరుగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ నుంచి రష్యాను తప్పిస్తున్నట్లు పేర్కొంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement