రికార్డు సృష్టించిన యువ బౌలర్‌ రాజ్‌పుత్‌ | Ankit Rajpoot become the first uncapped Indian to take 5 Wickets | Sakshi
Sakshi News home page

రికార్డు సృష్టించిన యువ బౌలర్‌ రాజ్‌పుత్‌

Published Sat, Apr 28 2018 8:37 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఐపీఎల్‌-11 సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ యువ బౌలర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన ఈ యువ ఆటగాడు (5/14) ఈ సీజన్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement