ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 331 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సంచనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడంతో సఫారీలకు భారీ స్కోరు నిర్దేశించింది. బంగ్లా ఆటగాళ్లలో సౌమ్య సర్కార్(42: 30 బంతుల్లో 9 ఫోర్లు), షకీబుల్ హసన్(75: 84 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ముష్పికర్ రహీమ్(78: 80 బంతుల్లో 8 ఫోర్లు), మహ్మదుల్లా(46 నాటౌట్: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించచడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. ఇది బంగ్లాకు వరల్డ్‌కప్‌తో పాటు వన్డేల్లో అత్యధిక స్కోరుగా నమోదైంది.
దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 331
Published Sun, Jun 2 2019 8:02 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement