ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ ఓడినా.. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ మాత్రం అద్భుతమనిపించింది. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన బుమ్రా మూడు వికెట్లు సాధించి 16 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత తరఫున తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు సాధించింది బుమ్రానే. ముఖ్యంగా 19వ ఓవర్లో అతడి బౌలింగ్ అమోఘం. ఆ ఓవర్ ఐదో బంతికి హ్యాండ్ స్కాంబ్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఆరో బంతికి కౌల్టర్ నైల్‌ను బౌల్డ్ చేశాడు.
బుమ్రా బౌలింగ్ అద్భుతం
Published Mon, Feb 25 2019 11:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement