ఆసియా క్రీడల్లో కబడ్డీ జట్టుకు ఊహించని షాక్‌ | Indian kabaddi team Miss Out On Gold In Asian Games | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 24 2018 3:14 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

ప్రపంచ కబడ్డీ చాంపియన్‌ భారత్‌కు ఆసియా క్రీడల్లో ఊహించని షాక్‌ తగిలింది. ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్‌ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. సెమీఫైనల్‌లో భాగంగా గురువారం బలమైన ఇరాన్‌ చేతిలో 18-27 తేడాతో భారత్‌ ఘోర ఓటమి చవిచూసింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement