జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన యార్కర్‌ | Jasprit Bumrah Stunning Yorker To Shakib AL Hasan In Warm Up Game | Sakshi
Sakshi News home page

జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన యార్కర్‌

Published Wed, May 29 2019 7:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన రెండో సన్నాహక మ్యాచ్‌లోభారత్ సత్తా చాటింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ (99 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెటరన్‌ ధోని (78 బంతుల్లో 113; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకాలు బాదడంతో టీమిండియా 95 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా 49.3 ఓవర్లలో 264 పరుగులకే  ఆలౌటై పరాజయం పాలైంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement