కోపంతో బ్యాటును గాల్లోకి ఎగరవేసిన పొలార్డ్‌ | Kieron Pollard fined 25% of match fee in IPL 2019 Final | Sakshi
Sakshi News home page

కోపంతో బ్యాటును గాల్లోకి ఎగరవేసిన పొలార్డ్‌

Published Mon, May 13 2019 3:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావో వేసిన చివరి ఓవర్‌లో వరుసగా రెండు బంతులు ట్రామ్‌లైన్స్‌ దాటి దూరంగా వెళ్లాయి. మొదటి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్‌.. రెండో బంతి కూడా దూరంగా వెళ్లడంతో వైడ్‌గా భావించి వదిలేశాడు. వైడ్‌గా వెళ్లిన ఈ రెండు బంతులను ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌.. లీగల్‌ బంతులుగానే గుర్తించాడు. క్రీజ్‌కు దూరంగా బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌కు బాగా కోపం వచ్చింది. కోపాన్ని అణచుకోలేకపోయిన పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement