జోరుగా బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయాలు | IPL Final Tickets In Black At Uppal Stadium Surroundings | Sakshi
Sakshi News home page

జోరుగా బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయాలు

Published Sun, May 12 2019 4:15 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

మరికొన్ని గంటల్లో ఉప్పల్‌ స్టేడియంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తుది సమరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌ను వీక్షించాలని భావించిన వేలాది మంది నగరవాసులకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే సామాన్యునికి అందుబాటులో ఉండగా అవి కూడా వారికి లభించలేదనే తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement