ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్... తన వివాహ తేదీపై స్పష్టతనిచ్చింది. సహచర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను డిసెంబరు 16న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ ఒక్క తేదీనే తమకు అనుకూ లంగా ఉందని ఆమె పేర్కొంది. కశ్యప్‌తో ప్రేమ గురించి తాను చెప్పకున్నా తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని తెలిపింది.
పెళ్లిపై క్లారిటి ఇచ్చిన సైనా నేహ్వాల్
Published Tue, Oct 9 2018 7:49 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
Advertisement