టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ జార్ఖండ్ డైనమైట్ 10 వేల పరుగుల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సచిన్ టెండూల్కర్, ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు ధోని కన్న ముందు ఈ మైలురాయిని అందుకున్నారు
ధోని మరో అరుదైన ఘనత
Published Sun, Jul 15 2018 10:54 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement