లక్మల్‌పై కసితీర్చుకున్న రోహిత్‌.! | Rohit Hit 7 Sixes in 9 balls | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 13 2017 2:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంక బౌలర్‌ లక్మల్‌పై కసి తీర్చుకున్నాడు. తొలి వన్డేల్లో 4 వికెట్లతో భారత ఘోర పరాభావాన్ని శాసించిన లక్మల్‌కు ఈ మ్యాచ్‌లో రోహిత్‌ తన బ్యాట్‌తో బదులిచ్చాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement