రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హెర్ష్‌లీ గిబ్స్, రవీంద్ర జడేజాలు ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు. ఇందులో యువరాజ్ సింగ్, గిబ్స్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధిస్తే.. రవిశాస్త్రి, జడేజాలు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టారు