కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' పేరుతో ఇటీవల ఓ చాలెంజ్‌ని విసిరిన సంగతి తెలిసిందే. ఈ చాలెంజ్‌ను పలువురు క్రీడాకారులతో పాటు సినిమా సెలబ్రిటీలు, ప్రధాన నరేంద్ర మోదీ సైతం స్వీకరించి అందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయింది.
Published Fri, Jun 29 2018 2:40 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement