బంతి బౌండరీ దాటిందని రిలాక్స్ అవడమో, క్రీజులోకి వచ్చామనే భ్రమలో ఉండటంతోనో లేక అతితొందరతోనో బ్యాట్స్‌మన్ రనౌట్ అవుతుంటారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ వింతగా, నిర్లక్ష్యంగా రనౌట్ అవ్వడం తెలిసిందే. అయితే క్రికెట్ చరిత్రలో వినూత్న రనౌట్‌లు కోకొల్లలు.