అరరే.. అలెన్‌ ఏమ్‌ క్యాచ్‌ ఇది! | World Cup 2019 Fabian Allen dismisses Kusal Mendis With Brilliant Catch | Sakshi
Sakshi News home page

అరరే.. అలెన్‌ ఏమ్‌ క్యాచ్‌ ఇది!

Published Mon, Jul 1 2019 6:59 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఫాబియన్‌ అలెన్‌ వేసిన 32వ ఓవర్‌ చివరి బంతిని కుశాల్‌.. బౌలర్‌కు కుడి భాగం నుంచి దూరంగా డ్రైవ్‌ ఆడాడు. అయితే బ్యాట్స్‌మన్‌ ఊహించిన దాని కంటే బంతి ఎక్కువగా గాల్లోకి లేచింది. అయితే ఎవరూ ఊహించని విధంగా అలెన్‌ గాల్లోకి ఎగిరి రెండు చేతులా బంతిని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కుశాల్‌ షాక్‌కు గురై భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ఇక అలెన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో శ్రీలంకతో సహా కరేబియన్‌ ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement