టీమిండియా యువ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ వన్డే సిరీస్ నెగ్గడంలో చహల్ కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించి గొప్ప స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు.