ఈ సంఘటన ఈ నెల 1న జరిగింది. వీడియోలో ఉన్న డ్రైవర్ పేరు ప్రకాష్. ఇతను దావణగేరె డివిజన్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1న ప్రకాష్ దావణగేరె నుంచి భరమసాగర వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోతి, దాని ట్రైనర్ రోజు ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటారని తెలిసింది. ఈ పరిచయం వల్ల కోతి స్టీరింగ్ మీద కూర్చునప్పటికి డ్రైవర్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా.. కోతి స్టీరింగ్ తిప్పుతుంటే అతను గేర్ మారుస్తూ వినోదం చూస్తున్నాడు.
కోతి చేతికి స్టీరింగ్: బస్సు డ్రైవర్‌ని సస్పెండ్
Published Sat, Oct 6 2018 2:31 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement