లగ్జరీ రూం.. బార్.. జిమ్ సెంటర్.. స్పా.. లగ్జరీ రెస్టారెంట్లు.. ఇలా ఒక్కటేమిటి? అన్ని రకాల హైఫై వసతులు మీ ప్రయాణంలో లభిస్తాయి. అదేంటి బస్సుకో, రైలుకో, ఫ్లైట్‌కో వెళ్తే ఇవ్వేమీ సాధ్యపడవు కదా? మహా అంటే పడుక్కోవడానికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ సౌకర్యాలన్నింటితో లగ్జరీ జర్నీ ఎలా అనుకుంటున్నారా? దేశీయ రైల్వే లాంచ్ చేసిన గోల్డెన్ ఛారియట్ అనే ట్రైన్‌లో ఈ సదుపాయాలన్నింటిన్నీ అందిస్తోంది