ప్రజాశేఖరుడు.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి | Sakshi Special Story On YS YS Rajasekhar Reddy Jayanthi | Sakshi
Sakshi News home page

ప్రజాశేఖరుడు.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి

Published Mon, Jul 8 2019 9:51 AM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

ప్రతి తెలుగువాడి గుండెచప్పుడు వైఎస్సార్‌... పల్లె తలుపు తట్టినా.. పేదవాడి ముంగిటకెళ్లినా.. వైఎస్సార్‌ మార్కు జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. జలసిరుల జలయజ్ఞంలో,బడుగు జీవులకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీలో, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లయిన నిరుపేదల ఫీజురీయింబర్స్‌మెంట్‌ అనుభవాల్లో పెద్దాయనే కనిపిస్తారు. ఏ ఊరికెళ్లినా రాజన్న మాటలే.ఏ వాడకెళ్లినా మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీపిగుర్తులే. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి  జయంతి సందర్భంగా సాక్షి.కామ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement