కిర్లంపూడిలో పోలీసుల నిషేధాజ్ఞలు
Published Fri, Jul 7 2017 1:30 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
కిర్లంపూడి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 144వ సెక్షన్ అమలులో ఉంది. జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. ఈ నెల 26న కాపుల చలో అమరావతి పాదయాత్రకు కాపు నేత ముద్రగడ పద్మనాభం పిలుపున్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. దివిలిలోనూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement