చిత్తూరు అర్బన్ : చిత్తూరు జిల్లాలో పలు చోట్ల పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ రాయలసీమ డీఐజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరు నెలల క్రితమే జిల్లాలో పెద్ద సంఖ్యలో ఎస్సైలను బదిలీ చేశారు. ఇంతలో తాజాగా 18 మందికి స్థాన చలనం కల్పించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ప్రతిపాదనల మేరకు ఉన్నతాధికారులు ఎస్సైల బదిలీలు చేపట్టారు.
ఎస్‌ఐ పేరు - పనిచేస్తున్న ప్రాంతం - బదిలీ అయిన ప్రాంతం :
సి.తేజోమూర్తి - చిత్తూరు వన్‌టౌన్ - వి.కోట
డి.నెట్టికంటయ్య - చిత్తూరు టూటౌన్ - బంగారుపాళ్యం
బి.సునీల్‌కుమార్ - చిత్తూరు తాలూక - పాలసముద్రం
ఆర్.సోమశేఖర్‌రెడ్డి - సీసీఎస్, చిత్తూరు - చిత్తూరు వన్‌టౌన్
బీవీ.సుబ్బారెడ్డి - కలికిరి - చిత్తూరు టూ టౌన్
కేఎన్.మురళి - ఎన్‌ఆర్.పేట - చిత్తూరు తాలూకా
కళా వెంకటరమణ - వీ.కోట - స్పెషల్ బ్రాంచ్
ఎస్.మల్లికార్జున్ - సత్యవేడు - స్పెషల్ బ్రాంచ్
పి.ఉమామహేశ్వర్‌రావు - బంగారుపాళ్యం - స్పెషల్‌బ్రాంచ్
జి.చంద్రమోహన్ - గుడుపల్లె - సీసీఎస్, చిత్తూరు
సి.గంగాధర్ - పాలసముద్రం - సీసీఎస్, చిత్తూరు
జి.చిన్నరెడ్డెప్ప - పలమనేరు - సీసీఎస్, చిత్తూరు
ీపి.రాంలక్ష్మీరెడ్డి - స్పెషల్‌బ్రాంచ్ - ఎన్‌ఆర్.పేట
ఎన్.భాస్కర్ - వీఆర్, చిత్తూరు - గుడుపల్లె
జీ.పురుషోత్తంరెడ్డి - సీసీఎస్, చిత్తూరు - కలికిరి
ఎన్.విక్రమ్ - వీఆర్, చిత్తూరు - నగరి
బి.ప్రసాద్ - నగరి - సత్యవేడు
పి.రామక్రిష్ణ - వీఆర్, చిత్తూరు - గుర్రంకొండ
చిత్తూరులో 18 మంది ఎస్సైల బదిలీ
Published Thu, Nov 5 2015 5:47 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement