విశాఖపట్నం జిల్లా కోటపాడు మండలం పిండ్రంగిలో విషాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం లక్కవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం పిడుగుపడి నలుగురు రైతులు మరణించారు. ప్రాజెక్టుల బస్సు యాత్రలో ఉన్న స్థానిక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఈ వార్త తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు.