49మంది మావో'ఇష్టులు' లొంగుబాటు | 49 Maoist sympathisers surrender in east godavari | Sakshi
Sakshi News home page

49మంది మావో'ఇష్టులు' లొంగుబాటు

Published Sat, Nov 8 2014 2:46 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

49 Maoist sympathisers surrender in east godavari

రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. 49మంది మావోయిస్టు సానుభూతి పరులు శనివారం  రంపచోడవరం ఏసీపీ విజయ రామరావు, ఓఎస్డీ శివశంకర్ ఎదుట లొంగిపోయారు. పోలీసుల కౌన్సెలింగ్ వల్లే వారు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు ప్రజల కోసం ఉన్నారని, సంఘ వ్యతిరేకశక్తులకు గ్రామీణులు ఆశ్రయం కల్పించవద్దని ఈ సందర్భంగా ఏసీపీ, ఓఎస్డీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement