జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్ | 68th Independence day celebrations at YSR Congress party | Sakshi
Sakshi News home page

జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్

Published Fri, Aug 15 2014 9:48 AM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM

జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్ - Sakshi

జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 68వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలతోపాటు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళుల్పించారు.

ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి 68వ స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement